Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్కవరంలో నీటమునిగిన పంట పొలాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:08 AM అనకాపల్లి General
లక్కవరంలో నీటమునిగిన పంట పొలాలు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో చోడవరం మండలం లక్కవరంలోని పంట పొలాలు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గెడ్డలు, కాలువలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...