Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షిలో 13 MPTC స్థానాలకు 87 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:17 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లేపాక్షిలో 13 MPTC స్థానాలకు 87 నామినేషన్లు - Ushodayam
లేపాక్షి మండలంలోని 13 MPTC స్థానాలకు 87 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ROలు తెలిపారు. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు. MPTC స్థానాలకు నామినేషన్లు వేసిన అభ్యర్థులందరూ స్క్రూటినీకి తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు సూచించారు. పరిశీలన అనంతరం తదుపరి ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.

Comments

G
Loading comments...