Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటీఏ అధ్యక్ష రేసులో లియాండర్‌ పేస్‌

Follow Ushodayam on Google
Udayam Desk Sep 08, 2026 9:45 AM జాతీయంక్రీడలు
ఏఐటీఏ అధ్యక్ష రేసులో లియాండర్‌ పేస్‌ - Ushodayam
లియాండర్‌ పేస్‌ను ఏఐటీఏ అధ్యక్షుడిగా బరిలో నిలపాలని బెంగాల్‌ టెన్నిస్‌ సంఘం (బీటీఏ) తీర్మానించింది. ప్రస్తుతం బీటీఏ అధ్యక్షుడిగా ఉన్న పేస్‌ సోమవారం తీసుకున్న నిర్ణయంతో ఏఐటీఏ అధ్యక్ష రేసులోకి వచ్చారు. ఏఐటీఏ అధ్యక్ష పదవికి డేవిస్‌ కప్‌ కెప్టెన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ ఇప్పటికే పోటీలో ఉన్నాడు. తాత్కాలిక అధ్యక్షుడు చింతన్‌ పరిఖ్‌ కూడా బరిలో దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...