Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాక్సన్‌పల్లిలో రూ.41 వేలకు లడ్డూ

Follow Ushodayam on Google
Kiran Sep 23, 2026 10:59 AM మెదక్General
నాక్సన్‌పల్లిలో రూ.41 వేలకు లడ్డూ - Ushodayam
కౌడిపల్లి మండలం నాక్సన్‌పల్లిలో శ్రీ మాతాజీ యూత్‌ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించారు. అల్మాయిపేటకు చెందిన లక్ష్మణ్‌ రూ.41 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం గ్రామ పురవీధుల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. యువత నృత్యాలు, కోలాటాలతో సందడి చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు.

Comments

G
Loading comments...