Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

క్యాన్సర్ మందుల ధరలు 90 శాతం వరకు తగ్గింపు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 6:46 PM జాతీయంGeneral
క్యాన్సర్ మందుల ధరలు 90 శాతం వరకు తగ్గింపు - Ushodayam
దేశంలో 137 రకాల క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని మందుల ధరలు 90 శాతానికి పైగా తగ్గాయి. 543 బ్రాండ్లకు సవరించిన ధరలను ఎన్‌పీపీఏ ప్రకటించింది. కొత్త ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి.

Comments

G
Loading comments...