Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ బాధితునికి సీఎం సహాయనిధి

Follow Ushodayam on Google
Hari Sep 28, 2026 3:07 PM శ్రీకాకుళంGeneral
క్యాన్సర్ బాధితునికి సీఎం సహాయనిధి - Ushodayam
ఆమదాలవలస మండలం గోకర్ణపురం గ్రామానికి చెందిన మొజ్జాడ శ్రీనివాసరావు క్యాన్సర్ చికిత్సకు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.2.51 లక్షలు మంజూరయ్యాయి. ఎల్ఎసీ కింద మంజూరైన సాయాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ కూన ప్రమీల శ్రీకాకుళంలోని తన నివాసంలో సోమవారం బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే కూన రవికుమార్, కూన ప్రమీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...