Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవులూరు అభివృద్ధికి నిధుల మంజూరు

Follow Ushodayam on Google
Anuroop Sep 17, 2026 12:40 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
కవులూరు అభివృద్ధికి నిధుల మంజూరు - Ushodayam
కవులూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం రూ.19.61 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.36 లక్షలతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. సంక్షేమానికి రూ.14.62 కోట్లు, వైద్యానికి రూ.83.63 లక్షలు, రోడ్లు, సాగునీటి పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...