Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబంతో కలిసి ఓటేసిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:03 PM కోనసీమGeneral
కుటుంబంతో కలిసి ఓటేసిన ఎమ్మెల్యే  - Ushodayam
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో గురువారం తన సతీమణి అరుణ, కుమారుడు కరణ్‌తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణాభివృద్ధికి మూలస్తంభాలని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్థానిక పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలించారు.

Comments

G
Loading comments...