Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సమస్యలతో యువతి ఆత్మహత్యాయత్నం

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:09 AM అన్నమయ్యGeneral
కుటుంబ సమస్యలతో యువతి ఆత్మహత్యాయత్నం - Ushodayam
మదనపల్లె మండలం మొలకలదిన్నె ప్రాంతానికి చెందిన ఓ యువతి కుటుంబ సమస్యల కారణంగా సోమవారం విష పదార్థం తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబీకులు గమనించి వెంటనే ఆమెను స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తూ రెఫర్ చేశారు.

Comments

G
Loading comments...