Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టువ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:28 PM సూర్యాపేటGeneral
కుష్టువ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ - Ushodayam
మునగాల మండలం రేపాల గ్రామంలో జాతీయ కుష్టువ్యాధి నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ, డాక్టర్ వినయ్ కుమార్ గ్రామస్థులతో కుష్టువ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. వ్యాధిపై అపోహలు వీడి, బాధితుల పట్ల వివక్ష చూపకుండా అవగాహన కల్పించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు.

Comments

G
Loading comments...