Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుమూర్తి దేవస్థానంలో అధికారుల తనిఖీలు

Follow Ushodayam on Google
sreekanth patel Sep 12, 2026 10:18 AM మహబూబ్‌నగర్General
కురుమూర్తి దేవస్థానంలో అధికారుల తనిఖీలు - Ushodayam
చిన్నచింతకుంటలోని కురుమూర్తి దేవస్థానంలో జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి రవీందర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. లడ్డూ ప్రసాదం, పులిహోరను పరిశీలించారు. 100 గ్రాములు ఉండాల్సిన లడ్డూ 84 గ్రాములు ఉండటంతో గుత్తే దారుడిపై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఈవో మదనేశ్వర్రెడ్డికి సూచించారు.

Comments

G
Loading comments...