Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాజిల్లాలో భారీగా MPTC నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:48 PM కృష్ణా జిల్లాGeneral
కృష్ణాజిల్లాలో భారీగా MPTC నామినేషన్లు - Ushodayam
కృష్ణాజిల్లాలో 352 ఎంపీటీసీ స్థానాలకు రికార్డ్ స్థాయిలో 1,756 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం 941 నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా వైసీపీ నుంచి 767, టీడీపీ నుంచి 625, జనసేన నుంచి 225 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ 26, సీపీఎం 24, కాంగ్రెస్ 15, BSP 5, ఇతరులు 6, స్వతంత్రులు 63 నామినేషన్లు వేశారు.

Comments

G
Loading comments...