Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో టీడీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మల్యే బెదిరింపులు

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 6:17 PM అమరావతిGeneral
కర్నూలులో టీడీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మల్యే బెదిరింపులు - Ushodayam
కర్నూలు పాతబస్తీలో వైకాపా మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌, టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగినట్లు ఈనాడు కథనం పేర్కొంది. 15వ వార్డులో సోమవారం ప్రచారం నిర్వహిస్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. కారు పైకెక్కి తొడకొట్టి, మీసం మెలేసి సవాల్‌ విసిరారు.ఈ ఘటనతో రోడ్డుపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...