Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో ఓట్ల లెక్కింపు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:17 AM కర్నూలుGeneral
కర్నూలులో ఓట్ల లెక్కింపు ప్రారంభం - Ushodayam
కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం నగర శివారులోని అథెనా పాఠశాలలో ప్రారంభమైంది. తొలుత మేయర్, వార్డు సభ్యులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మేయర్ అభ్యర్థుల సమక్షంలో కమిషనర్ ఓబులేష్ స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి, బ్యాలెట్లను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు.

Comments

G
Loading comments...