Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: డీఎస్పీ

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 11:06 AM మెదక్General
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి: డీఎస్పీ - Ushodayam
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో శనివారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. డీఎస్పీ ప్రసన్న కుమార్ పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసులు క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వహించాలని కోరారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకుంటూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

Comments

G
Loading comments...