Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం పీజీఆర్‌ఎస్‌కు 69 అర్జీలు

Follow Ushodayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 11, 2026 8:55 PM బాపట్లGeneral
కర్లపాలెం పీజీఆర్‌ఎస్‌కు 69 అర్జీలు - Ushodayam
ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 69 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ భావన వశిష్ట, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జేసీ సూచించారు.

Comments

G
Loading comments...