Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో అర్ధరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:50 AM కరీంనగర్General
కరీంనగర్‌లో అర్ధరాత్రి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు - Ushodayam
కరీంనగర్‌ బస్టాండ్‌ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. సీపీ గౌస్‌ ఆలం ఆదేశాల మేరకు నగరంలో తనిఖీలు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ పుల్లయ్య తెలిపారు. ఇప్పటివరకు 15 వాహనాలను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని పలు చౌరస్తాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...