Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 08, 2026 1:18 PM కరీంనగర్General
కరీంనగర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం - Ushodayam
కరీంనగర్ 52వ డివిజన్‌లో రూ.24 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను గురువారం మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో డివిజన్‌కు UIDA కింద రూ.కోటి నిధులు మంజూరు చేయనున్నట్లు మేయర్ తెలిపారు. నగరంలో పార్టీలకతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...