Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరాటేలో మెదక్ విద్యార్థుల పతకాల పంట

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:01 PM మెదక్General
కరాటేలో మెదక్ విద్యార్థుల పతకాల పంట - Ushodayam
హైదరాబాద్‌ గోషామహల్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఇండోర్‌ స్టేడియంలో కరాటే బుడోకాన్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన టోర్నీలో మెదక్‌కు చెందిన శేఖర్‌ బుడోకాన్‌ కరాటే అండ్‌ యోగి అకాడమీ విద్యార్థులు పతకాలు సాధించారు. కటాస్‌ విభాగంలో శ్రీహర్షిని, క్షితిజరామ్‌ బంగారు పతకాలు గెలిచి, ఒడిశాలో జరిగే జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు. స్పారింగ్‌ విభాగంలో విద్యార్థులు బ్రౌన్‌ మెడల్స్‌ సాధించారు.

Comments

G
Loading comments...