Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కప్పకల్లులో ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం

Follow Ushodayam on Google
Ganga Sep 21, 2026 2:18 PM పార్వతీపురం మన్యంGeneral
కప్పకల్లులో ప్రమాదకరంగా వంగిన విద్యుత్ స్తంభం - Ushodayam
గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలోని కప్పకల్లు గిరిజన గ్రామంలో వీధి మధ్యలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఓవైపు వాలిపోయి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఎప్పుడు కూలుతుందోనని ఆందోళనగా ఉందని వారు వాపోతున్నారు. విద్యుత్శాఖ అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదం జరగకముందే స్తంభాన్ని సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...