Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం YCP ZPTC నామినేషన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:07 AM ఏలూరుGeneral
కొయ్యలగూడెం YCP ZPTC నామినేషన్ - Ushodayam
కొయ్యలగూడెం YCP ZPTC అభ్యర్థిగా దాసరి శ్రీలక్ష్మి విష్ణుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఏలూరులో JC అభిషేక్ గౌడ్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. వరుసగా రెండోసారి తనను ZPTC అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధిష్ఠానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...