Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొట్టుకుపోయిన చాకలిగూడ రోడ్డు

Follow Ushodayam on Google
Ganga Sep 25, 2026 11:54 AM పార్వతీపురం మన్యంGeneral
కొట్టుకుపోయిన చాకలిగూడ రోడ్డు - Ushodayam
మన్యం జిల్లా సీతంపేట మండలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా చాకలిగూడ రహదారి దెబ్బతిని కొట్టుకుపోయింది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే రహదారి పరిస్థితిని పరిశీలించి, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...