Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొరిటికల్ రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:28 PM నిర్మల్ General
కొరిటికల్ రైతుల సమస్యకు తక్షణ పరిష్కారం - Ushodayam
మామడ మండలం కొరిటికల్‌లో రైతుల మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రైతులు ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రమేశ్‌కు సమస్యను వివరించగా ఆయన వెంటనే స్పందించారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయించి, ఎస్ఈ రమేశ్ స్వయంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్, ఉప సర్పంచ్ మహిపాల్ రెడ్డి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...