Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటేశ్వరరావు మృతికి నివాళి

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:23 PM ప్రకాశం General
కోటేశ్వరరావు మృతికి నివాళి - Ushodayam
జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు తానికొండ కోటేశ్వరరావు మృతికి డాక్టర్ మాదాసి వెంకయ్య సోమవారం నివాళులర్పించారు. కోటేశ్వరరావు పార్థివదేహానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైసీపీ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...