Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోరం సరిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి

Follow Ushodayam on Google
B. Rajesh Oct 06, 2026 12:20 PM విజయనగరంGeneral
కోరం సరిపోయినట్లు ఆధారాలు ఉన్నాయి - Ushodayam
గజపతినగరం మండలంలోని లోగిస పాఠశాల విద్యా కమిటీ ఎన్నికకు కోరం సరిపోయినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని YCP గజపతినగరం మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు అన్నారు. ఇవాళ గజపతినగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. TDP నేతలు వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పోలీసుల సహకారంతో ఎన్నికను వాయిదా వేయించారన్నారు.

Comments

G
Loading comments...