Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనూరు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:47 AM తిరుపతిGeneral
కోనూరు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం - Ushodayam
కేవీబీపురం మండలం కోవనూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి సీపీఎం అభ్యర్థిగా నాగలాపురం నాగరాజు పోటీ చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధి, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సీపీఎం కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...