Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ 30వ వార్డులో మురుగు కాలువల పూడికతీత

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:34 AM సూర్యాపేటGeneral
కోదాడ 30వ వార్డులో మురుగు కాలువల పూడికతీత - Ushodayam
కోదాడ 30వ వార్డులో మురుగు కాలువలు పూడుకుపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గమనించిన వార్డు యువత స్వచ్ఛందంగా రంగంలోకి దిగి కాలువల్లో పూడిక తీశారు. మున్సిపల్‌ సిబ్బంది స్పందించి పారిశుద్ధ్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...