Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:18 PM సిద్దిపేటGeneral
కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు - Ushodayam
జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్‌లోని శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. నాలుగు నెలల 11 రోజులకు గాను రూ.9,82,310 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అను గీత, ఈవో మైసయ్య, సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. లెక్కింపు కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...