Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో మొక్కజొన్నకు మద్దతు ధర డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:53 AM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో మొక్కజొన్నకు మద్దతు ధర డిమాండ్ - Ushodayam
కొమరాడ మండలం అంటివలసలో సీపీఎం నేత సాంబమూర్తి మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులతో కలిసి నిరసన తెలిపారు. తుఫాన్ ముప్పుతో పండిన పంటను దాచుకోలేక, దళారులకు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...