Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమ్మనపల్లి తండాలో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షల నష్టం

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 10:26 AM మహబూబాబాద్ General
కొమ్మనపల్లి తండాలో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షల నష్టం - Ushodayam
తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాలో షార్ట్‌సర్క్యూట్‌తో గుగులోతు బిచ్యా ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫ్రిజ్, దుస్తులు, రూ.70 వేల నగదుతో పాటు ఇంట్లోని సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సర్పంచ్ స్వరూప నరేందర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.

Comments

G
Loading comments...