Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీలత

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:43 PM బాపట్లGeneral
కొల్లూరు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీలత - Ushodayam
కొల్లూరు మండల టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి శ్రీలత నామినేషన్‌ దాఖలు చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. కొల్లూరుకు చెందిన మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ సతీమణి అయిన ఆమె ముందుగా లాక్‌ సెంటర్‌లోని వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్‌ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు.

Comments

G
Loading comments...