Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో పత్తికి గిట్టుబాటు ధర కోరుతూ రైతుల నిరసన

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:46 AM వికారాబాద్General
కొడంగల్‌లో పత్తికి గిట్టుబాటు ధర కోరుతూ రైతుల నిరసన - Ushodayam
సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ మండలంలో పత్తి రైతులు ఆందోళనకు దిగారు. నీటూర్‌ గేటు సమీపంలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని నిరసన తెలిపారు. నీటి కొరతతో దిగుబడి తగ్గిందని, పండిన పత్తికి కూడా సరైన ధర లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...