Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 10:37 AM మంచిర్యాలGeneral
కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - Ushodayam
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు బయలుదేరారు. మేడిగడ్డ వద్ద నీటిని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 22 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ నీటిని ఎత్తిపోసి రైతులకు, హైదరాబాద్‌కు తాగునీరు అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

Comments

G
Loading comments...