Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండ్లపల్లి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:47 AM జగిత్యాలGeneral
కండ్లపల్లి పాఠశాలను సందర్శించిన ఎంఈఓ - Ushodayam
బీర్పూర్ మండలం నాయకపు గూడెంలోని కండ్లపల్లి ఎంపీపీఎస్ పాఠశాలను గురువారం ఎంఈఓ నాగభూషణం సందర్శించారు. విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ నాణ్యమైన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు చదువులో రాణించేలా ప్రణాళికాబద్ధంగా బోధన సాగించాలని తెలిపారు.

Comments

G
Loading comments...