Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ జేఏసీ నివాళులు

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 5:46 PM వనపర్తిGeneral
కండక్టర్ ప్రవళికకు ఆర్టీసీ జేఏసీ నివాళులు - Ushodayam
విధి నిర్వహణలో మహిళా కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడి ఘటనపై వనపర్తి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వనపర్తి డిపో గేటు ఎదుట ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన పరిహారం అందించాలని కోరారు.

Comments

G
Loading comments...