Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాన్‌పూర్‌లో ధాన్యం విక్రయానికి రైతుల పడిగాపులు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 11:22 AM పెద్దపల్లి General
కమాన్‌పూర్‌లో ధాన్యం విక్రయానికి రైతుల పడిగాపులు - Ushodayam
కమాన్‌పూర్ మండలంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు ధాన్యాన్ని ట్రాక్టర్లలో స్థానిక రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అయితే, ప్రైవేట్ మిల్లుల వద్ద నిల్వలు పేరుకుపోవడం, కొనుగోళ్లు నెమ్మదించడంతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. సంబంధిత వ్యవసాయ అధికారులు స్పందించి, ధాన్యం విక్రయ సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...