Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వలలో కల్లుగీత కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:42 PM మహబూబాబాద్ General
కల్వలలో కల్లుగీత కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం - Ushodayam
కేసముద్రం మండలం కల్వలలో కల్లుగీత కార్మిక సంఘం 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓరుగంటి వెంకన్న ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. గీత కార్మికుల సంక్షేమానికి సంఘం ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తోందని తెలిపారు. సంఘం పోరాటాల ఫలితంగానే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...