Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలసపాడులో ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 2:48 PM కడపGeneral
కలసపాడులో ఎన్నికలకు భారీ పోలీసు బందోబస్తు - Ushodayam
కలసపాడులో ZPTC, MPTC ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించారు. సీఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిబ్బందికి ఎన్నికల భద్రతపై దిశానిర్దేశం చేశారు. పోలీసులతో కవాతు నిర్వహించి, ఎన్నికల నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...