Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో కోళ్ల వ్యర్థాలతో ప్రజలకు ఇక్కట్లు

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 10:59 AM ఖమ్మంGeneral
కల్లూరులో కోళ్ల వ్యర్థాలతో ప్రజలకు ఇక్కట్లు - Ushodayam
కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ల పక్కన, వాగులు, చెరువుల వద్ద కోళ్ల వ్యర్థాలు వేస్తుండటంతో దుర్వాసనకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నీరు కలుషితమై వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటామని ఎంపీవో తెలిపారు.

Comments

G
Loading comments...