Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిగిరిలో 76 నామినేషన్లకు ఆమోదం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 2:56 PM నెల్లూరుGeneral
కలిగిరిలో 76 నామినేషన్లకు ఆమోదం - Ushodayam
కలిగిరి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు దాఖలైన 76 నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఆర్వో శివప్రసాద్ మొత్తం నామినేషన్లను ఆమోదించారు. పరిశీలన ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. అభ్యర్థులు ఎన్నికల తదుపరి ప్రక్రియపై దృష్టి సారించారు.

Comments

G
Loading comments...