Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క‌లెక్ట‌రేట్ పీజీఆర్ఎస్ కు 322 విన‌తులు

Follow Ushodayam on Google
Raj Kumar Oct 05, 2026 6:57 PM విశాఖపట్నంGeneral
క‌లెక్ట‌రేట్ పీజీఆర్ఎస్ కు 322 విన‌తులు - Ushodayam
విశాఖ‌ క‌లెక్ట‌రేట్లో సోమ‌వారం నిర్వ‌హించిన ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక లో ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పైస‌ 322 విన‌తులు స‌మ‌ర్పించారు. క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్ లో డీఆర్వో ఎం. విశ్వేశ్వ‌ర నాయుడు డిప్యూటీ క‌లెక్ట‌ర్లు శేష‌శైల‌జ‌ గోవిందు అద‌న‌పు క‌మిష‌న‌ర్ ర‌మేశ్ ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీకరించారు. అన్ని శాఖ‌ల అధికారులు పాల్గొని విన‌తుల‌ను న‌మోదు చేసుకున్నారు.

Comments

G
Loading comments...