Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిస్‌ టీన్‌ యూఎస్‌ఏగా కిరణ్‌ రెడ్డి

Follow Ushodayam on Google
SHRUTHI Sep 04, 2026 9:34 PM జాతీయంGeneral
మిస్‌ టీన్‌ యూఎస్‌ఏగా కిరణ్‌ రెడ్డి - Ushodayam
అమెరికాలోని మియామిలో జరిగిన 'మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ' జాతీయ స్థాయి అందాల పోటీల్లో భారత సంతతి యువతి కిరణ్‌ రెడ్డి విజేతగా నిలిచారు. యాభై రాష్ట్రాల భామలను వెనక్కి నెట్టి కిరీటం దక్కించుకున్న ఆమె, త్వరలో కాంబోడియాలో జరిగే 'మిస్‌ టీన్‌ యూనివర్స్‌' పోటీల్లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.

Comments

G
Loading comments...