Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కిమ్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ఫొటోలతో చెక్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 2:28 PM అంతర్జాతీయంGeneral
కిమ్‌ ఆరోగ్యంపై ఊహాగానాలు.. ఫొటోలతో చెక్‌ - Ushodayam
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కోమాలో ఉన్నారని, మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చైనాలో చికిత్స పొందుతున్నారని, ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారని చైనా అసమ్మతివాది వాంజున్‌ షీ పోస్టులు చేశారు. ఈ ప్రచారానికి ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కిమ్‌ ఫొటోలతో చెక్‌ పెట్టింది. కుమార్తెతో కలిసి షాపింగ్‌ చేస్తున్న దృశ్యాలను విడుదల చేసింది.

Comments

G
Loading comments...