Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖోఖో పోటీల్లో నవాబ్‌పేట్, బాలానగర్ విజేతలు

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 1:11 PM మహబూబ్‌నగర్General
ఖోఖో పోటీల్లో నవాబ్‌పేట్, బాలానగర్ విజేతలు - Ushodayam
మహబూబ్‌నగర్‌లో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌-17 బాల, బాలికల జిల్లాస్థాయి ఖోఖో పోటీలు ముగిశాయి. బాలుర విభాగంలో నవాబ్‌పేట్ ప్రథమ, సీసీ కుంట ద్వితీయ స్థానాలు సాధించాయి. బాలికల విభాగంలో బాలానగర్ ప్రథమ, గండీడ్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ముఖ్య అతిథిగా హాజరైన పీడీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో SGF కార్యదర్శి వేణుగోపాల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...