Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో కూరగాయల ధరలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:53 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో కూరగాయల ధరలు - Ushodayam
ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో శుక్రవారం కేజీ క్యాప్సికం ధర రూ.50గా ఉంది. టమాట, వంకాయ, బెండకాయ రూ.36 చొప్పున, పచ్చిమిర్చి రూ.50, బీరకాయ రూ.50, బీన్స్ రూ.76గా ఉన్నాయి. ఉల్లిగడ్డలు రూ.70, ఆలుగడ్డ రూ.24, క్యాబేజీ రూ.20గా పలికాయి. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉన్నట్లు ఏవో శ్వేత తెలిపారు.

Comments

G
Loading comments...