Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాన్‌ఖాన్‌పేట బ్రిడ్జిపై తాగునీరు వృథా

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:23 AM ఖమ్మంGeneral
ఖాన్‌ఖాన్‌పేట బ్రిడ్జిపై తాగునీరు వృథా - Ushodayam
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఖాన్‌ఖాన్‌పేట ఎన్ఎస్‌పీ కెనాల్ బ్రిడ్జి వద్ద తాగునీరు వృథాగా పోతోంది. బ్రిడ్జిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో వాహనం ఢీకొని మృతి చెందిన కోతి మృతదేహం కూడా తొలగించలేదు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టడంతో పాటు కోతి మృతదేహాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...