Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖాళీల భర్తీకి రాస్తారోకో

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:35 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఖాళీల భర్తీకి రాస్తారోకో - Ushodayam
ఇల్లందు మండలం కొమరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌, ఏఎన్‌ఎం, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్ట్‌ తదితర ఖాళీలను భర్తీ చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ, పీవైఎల్‌ కొమరారం ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...