Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేవీపల్లిలో పలువురు వైసీపీ నేతల అరెస్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:41 PM అన్నమయ్యGeneral
కేవీపల్లిలో పలువురు వైసీపీ నేతల అరెస్ట్ - Ushodayam
కేవీపల్లి మండలంలో వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మండల కన్వీనర్ వెంకటరమణారెడ్డితో పాటు ప్రభాకర్‌రెడ్డి, దినేశ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మండలంలోని ప్రధాన నాయకుల అరెస్టుతో వైసీపీ శ్రేణుల్లో చర్చ నెలకొంది.

Comments

G
Loading comments...