Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర హోంమంత్రి అమిత్‍షాకు సీఎం చంద్రబాబు లేఖ

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:28 PM అమరావతిGeneral
కేంద్ర హోంమంత్రి అమిత్‍షాకు సీఎం చంద్రబాబు లేఖ - Ushodayam

Photo Gallery

కేంద్ర హోంమంత్రి అమిత్‍షాకు సీఎం చంద్రబాబు లేఖ - gallery image 1
కేంద్ర హోంమంత్రి అమిత్‍షాకు సీఎం చంద్రబాబు లేఖ - gallery image 2
అర్నబ్ తుపాను వల్ల రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను పంపాలని కోరారు. సుమారు 70,900 హెక్టార్లలో వరి, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు లేఖలో పేర్కొన్నారు. సమగ్ర నష్టం అంచనా అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...