Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కే.గంగవరంలో ఎంపీటీసీ స్థానాలపై ఉత్కంఠ

Follow Ushodayam on Google
Anuroop Oct 14, 2026 11:25 AM కోనసీమGeneral
కే.గంగవరంలో ఎంపీటీసీ స్థానాలపై ఉత్కంఠ - Ushodayam
కే.గంగవరం మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీకి, ఎంపీపీ పదవిని జనరల్‌కు కేటాయించారు. దీంతో ఆశావహులు పోటీపై అంచనాలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీపీ బీసీ మహిళకు, జడ్పీటీసీ జనరల్ మహిళకు కేటాయించారు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో గ్రామాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

Comments

G
Loading comments...